హైదరాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియంలో ఉద్యోగాలు | Salar Jung Museum Latest jobs Notification 2024 | Latest jobs in Telugu

హైదరాబాద్ లో ఉన్న సాలార్ జంగ్ మ్యూజియం నుండి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం APPSC గ్రూప్ 2 కోర్స్ కేవలం 399/- కే ఇస్తున్నాము.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

 

Join Our What’s App Channel

 

భర్తీ చేస్తున్న పోస్టులు: 

 

ముఖ్యమైన తేదీలు: కురేటర్, డిప్యూటీ కురేటర్, అకౌంటెంట్ ,సీనియర్ ఫోటోగ్రాఫర్, గ్యాలరీ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అటెండర్

 

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ లో విడుదలైన తేదీ నుండి 45 రోజుల్లోపు అప్లికేషన్ పంపించాలి. 

అనగా చివరి తేదీ 05-02-2024.

 

ఫీజు : లేదు

 

గరిష్ఠ వయస్సు : 

 

కురేటర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు

 

డిప్యూటీ కురేటర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు 

 

అకౌంటెంట్ ,సీనియర్ ఫోటోగ్రాఫర్, గ్యాలరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు

 

ఎలక్ట్రికల్ అటెండర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు

 

అర్హత : ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి డిగ్రీ , పీజీ వంటి అర్హతలతో పాటు పని అనుభవం ఉండాలి

 

జీతము

 

కురేటర్ ఉద్యోగాలకు – Rs.67700/- నుండి 208700/-

 

డిప్యూటీ కురేటర్ ఉద్యోగాలకు 56100/- నుండి 177500/-

 

అకౌంటెంట్ ,సీనియర్ ఫోటోగ్రాఫర్, గ్యాలరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 35400/- నుండి 112400/-

 

గ్యాలరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 29200/-.నుండి 92300/-

 

ఎలక్ట్రికల్ అటెండర్ ఉద్యోగాలకు 18000/- నుండి 56900/-

 

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

 

The Director, Salar Jung Museum, 

Hyderabad – 500 002

 

DOWNLOAD NOTIFICATION & APPLICATION 

 

Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!