విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ | NTPC Assistant Executives Recruitment 2024 | Latest Government Jobs

నిరుద్యోగులకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెబుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారి నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 223 పోస్టులు భర్తీ చేస్తుండగా , ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

 

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం APPSC గ్రూప్ 2 కోర్స్ కేవలం 399/- కే ఇస్తున్నాము.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel

 

ముఖ్యమైన తేదీలు: 

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు చెందిన అధికారిక వెబ్సైట్ లో జనవరి 25 నుండి ఫిబ్రవరి 8వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేయాలి.

 

ఫీజు : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు జనరల్ లేదా ఓబీసీ వారైతే 300/- రూపాయలు ఫీజు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు చెల్లించాలి.

 

మిగతా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. మీరు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

 

గరిష్ఠ వయస్సు : 35 సంవత్సరాలు

 

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

 

అర్హత : 

నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాలు ప్రకారం ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతతో పాటు కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.

 

జీతము

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 55 వేల రూపాయల జీతం వస్తుంది. ఈ జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు మాదిరిగానే అన్ని రకాల అలవెన్సులు వర్తిస్తాయి.

 

DOWNLOAD NOTIFICATION 

 

APPLY ONLINE 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!