హైదరాబాద్ లో పోస్టింగ్ | ISRO NRSC Hyderabad Recruitment 2024 | ISRO Latest Jobs Recruitment 2024

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

 

ఈ నోటిఫికేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కేంద్రమైన హైదరాబాద్ లో బాలానగర్ లో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉన్న పోస్టుల భర్తీకి విడుదల చేశారు..

 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ లేదా ఇంజనీర్ , మెడికల్ ఆఫీసర్, నర్స్ “ బి” , లైబ్రరీ అసిస్టెంట్ “ఏ” పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 22-01-2024

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12-02-2024

 

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 41 పోస్టులు భర్తీ చేస్తుండగా, ఇందులో పోస్టులు వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.

 

సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ‘SC’ పోస్టులు – 35

 

మెడికల్ ఆఫీసర్ పోస్టు ‘SC’ – 01

 

నర్స్ ‘B’ – 02

 

లైబ్రరీ అసిస్టెంట్ ‘A’ – 03

 

  • పోస్ట్ కోడ్ 6, 9 ,13, 14, 15, 16 పోస్టులకు వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

 

  • పోస్ట్ కోడ్ 7, 8 ,10 ,11, 12 పోస్టులకు వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

 

  • పోస్ట్ కోడ్ 17, 18 ,19 పోస్టులకు వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

 

జీతము & ఇతర అలవెన్సులు : 

 

సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ‘SC’ – 56,100/- నుండి 1,77,500/-

 

మెడికల్ ఆఫీసర్ పోస్టు ‘SC’ – 56,100/- నుండి 1,77,500/-

 

నర్స్ ‘B’ – 44,900/- నుండి 1,42,400/-

 

లైబ్రరీ అసిస్టెంట్ ‘A’ – 44,900/- నుండి 1,42,400/-

 

  • ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద పాలించబడతారు.

 

  • భారతదేశ ప్రభుత్వం యొక్క ఆదేశాలు ప్రకారం HRA & ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇవ్వబడుతుంది. 

 

ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేసే ప్రతీ అభ్యర్థి 750/- (అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు కలిపి)

 

పరిక్ష రాసిన మహిళ , SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PwBD అభ్యర్థులకు 750/- రిఫండ్ చేస్తారు.

 

పరీక్ష రాసిన మిగతా అభ్యర్థులకు 500/- రిఫండ్ చేస్తారు.

 

ఎంపిక విధానం:

 

సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ‘SC’ పోస్టులుకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

 

మెడికల్ ఆఫీసర్ పోస్టు ‘SC’ పోస్టులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు

 

నర్స్ ‘B’ పోస్టులుకు పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

 

లైబ్రరీ అసిస్టెంట్ ‘A’ – పోస్టులుకు పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

 

పరీక్ష కేంద్రాలు : అహ్మదాబాద్, బెంగళూర్, తిరువనంతపురం, ముంబై, నాగపూర్, న్యూ ఢిల్లీ, జోధ్ పూర్, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా 

 

ఈ పోస్టుల ఎంపికలో స్కిల్ టెస్ట్ లో క్వాలిఫై అయితే సరిపోతుంది. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉంటుంది .

 

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ ను చదివి అర్హత ఆసక్తిగల ఉద్యోగాలకు త్వరగా ఆన్లైన్లో అప్లై చేయండి . ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ – ఫిబ్రవరి 12  

 

Download Notification

 

Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!