Headlines

50,000/- జీతముతో AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ | AP Contract Basis Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ కి దరఖాస్తులు కోరుతూ మరో నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా ISDP పథకం నందు ఖాలీగా ఉన్న ఎపిడిమాలజిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది, అప్లై చేయడానికి చివరి తేదీ 25-01-2024. ఈ పోస్టులకు జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

 

ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదలవుతున్నాయి. మరికొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ కొసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ సిలబస్ ప్రకారం పూర్తి కోర్స్. 

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని , ఏలూరు జిల్లా

 

పోస్టుల పేర్లు : ఎపిడిమాలజిస్ట్

 

అర్హతలు : విద్యార్హతలు వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చూడండి.

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 02

 

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 22-01-2024

 

అప్లై చేయడానికి చివరి తేదీ : 25-01-2024

 

వయస్సు : 42 సంవత్సరాలలోపు వయసు ఉండాలి.

 

ఎస్సీ , ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు 47 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.

 

విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 52 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

పరీక్ష విధానం : పరీక్ష లేదు 

 

ఫీజు : లేదు 

 

జీతము: 50,000/-

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

 

ఎలా అప్లై చెయాలి : క్రిందించిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి, అప్లికేషన్ తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జీరాక్స్ కాఫీలు ( విద్యార్హత, మార్కుల లిస్టులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర సర్టిఫికెట్లు ) పైన గెజిటెడ్ అధికారి చేత అట్ట్స్టేషన్ చేయించి వాటిని అప్లికేషన్ కు జత పరిచి అభ్యర్ధి దిగువ తెలిపిన అడ్రస్ లో అందజేయాలి 

 

✅ అడ్రస్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కార్యాలయం , ఏలూరు జిల్లా

 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best

 

Download Notification and Application 

 

Website Link – Click here 

 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

YouTube Channel – Click here

 

Telegram Group – Click here

 

Our APP – Click here 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!