1896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ | DSSSB Latest Jobs Recruitment in Telugu | DSSSB Pharmacist, Nursing Officer, Ayah, Cook, Resource Center CoOrdinator, Translater, Selection Officer Jobs Notification 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి ఒక సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేయాలి. 

 

మొత్తం 1896 ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి . ఈ పోస్టులకు ఆఫ్లైన్ లో అనగా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించే అవకాశం లేదు . 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఢిల్లీ సబర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు 

 

భర్తీ చేస్తున్న పోస్టులు : ఫార్మసిస్ట్ , నర్సింగ్ ఆఫీసర్, రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్, ఆయా, కుక్, సెలక్షన్ ఆఫీసర్, ట్రాన్స్లేటర్

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 1896

 

ఫార్మసిస్ట్ – 318

 

నర్సింగ్ ఆఫీసర్ – 1507

 

రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ – 12

 

ఆయా – 21

 

కుక్ (Male) – 18

 

కుక్ (Female) – 14

 

సెలక్షన్ ఆఫీసర్ – 04

 

ట్రాన్స్లేటర్ – 02

 

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 13-02-2024

 

అప్లై చేయడానికి చివరి తేదీ : 13-03-2024

 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష నిర్వహిస్తారు .

 

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది . కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

YouTube Channel – Click here

 

Telegram Group – Click here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!