ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | అర్హత, జీతము, ఎంపిక విధానము ఇవే | ANGRAU Jobs in Telugu

వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి విడుదల చేశారు.. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన నంద్యాలలో ఉన్న అగ్రికల్చర్ కాలేజీలో పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి డైరెక్ట్ గా ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు బయోడేటా తో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం , అగ్రికల్చర్ కాలేజ్ , నంద్యాల.

 

మొత్తం ఉద్యోగాలు : 02

 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు (11 నెలల కాలానికి భర్తీ చేస్తున్నారు)

 

పోస్టుల పేర్లు : టీచింగ్ అసోసియేట్ (అగ్రోనమి) , టీచింగ్ అసోసియేట్ (ప్లాంట్ పాథాలజీ)

 

జీతము : 

మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారికి – 49,000/- , 

 

Ph.D పూర్తిచేసిన వారికి – 54,000/-

 

ఇంటర్వ్యు తేదీ : 18-01-2024

 

పరీక్ష విధానం : పరీక్ష లేదు 

 

ఫీజు : లేదు

 

అప్లికేషన్ విధానం : బయోడేటా మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

 

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : 

O/o అసోసియేట్ డీన్, అగ్రికల్చర్ కాలేజ్, మహానంది – 518503, నంద్యాల జిల్లా.

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు డైరెక్టుగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!