తెలంగాణ లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Telangana Contract Basis Jobs Recruitment 2023

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానం లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా MLHP మరియు మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు పల్లె దవాఖానాలు మరియు బస్తి దవాఖానాల్లో ఉన్న ఖాళీలు భర్తీ కోసం విడుదల చేశారు.

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా ఈ జిల్లాలో ఉన్న పల్లె దవఖానాల్లో 3 MLHP పోస్టులు మరియు బస్తీ దవాఖానాల్లో రెండు మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

 

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు జనవరి 12వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, పెద్దపల్లి నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

 

MLHP పోస్టులకు MBBS / BAMS / B.sc నర్సింగ్ / GNM తో పాటు బ్రిడ్జి కోర్స్ పూర్తి చేసిన వాళ్లు అర్హులు.

 

ఇందులో ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

 

మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.

 

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్స్ , సంబంధిత కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ , కుల ధ్రువీకరణ పత్రము మరియు ఒకటి నుండి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు వంటివి ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి.

 

DOWNLOAD NOTIFICATION

 

OFFICIAL WEBSITE 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!