గ్రామ సచివాలయం ఉద్యోగాలు | AP Grama Sachivalayam Latest Jobs | ASHA Jobs in Grama Sachivalayam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం పరిధిలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

 

పదో తరగతి అర్హత కలిగిన అక్షరాస్యత గల మహిళలు ఈ పోస్టులకు అర్హులు.

 

పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు అధికారిక నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అంపిలి సచివాలయం పరిధిలో ఆశా కార్యకర్తగా పనిచేయడానికి అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం , పార్వతీపురం మన్యం జిల్లా

పోస్టుల పేర్లు : ఆశా కార్యకర్త

 

పోస్టుల సంఖ్య : 01

 

అర్హతలు : 10th అర్హత ( ఇంటర్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. 

 

✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 04-01-2024

 

✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 12-01-2024

 

వయస్సు : 25 నుండి 45సంవత్సరాలు 

 

✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి సంబంధిత విద్యార్హతల నకలును అప్లికేషన్ కు జతపరిచి అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారికి స్వయంగా అందజేయాలి. 

 

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి చేసి ఎంపిక చేస్తారు.

 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : వైద్యాధికారి , అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పార్వతీపురం మన్యం జిల్లా. 

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

 

✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

YouTube Channel – Click here

 

Telegram Group – Click here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!