10th , Inter, Degree అర్హతలు తో ఉద్యోగాలు | Latest Pharma Walk-in Interview 

ఫార్మా రంగం లో పని చేయాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం. ఫార్మా రంగం లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలను ప్రముఖ ఫార్మా సంస్థ అయిన దివిస్ ఫార్మా సంస్థ వారు నిర్వహిస్తున్నారు .

 

అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఆసక్తి ఉంటే కంపెనీ వారు చేపడుతున్న ఇంటర్వ్యూలకు వారికి దగ్గరగా ఉన్న ఇంటర్వ్యూ ప్రదేశంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న తేదీలో వారికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు , జిరాక్స్ సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో హాజరుకావలెను

 

ఇంటర్వ్యూలకు సంబంధించిన మరికొన్ని వివరాలు క్రింద ఇవ్వబడినవి .

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : దీవిస్ ఫార్మా కంపెనీ

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : నోటిఫికేషన్ లో ఇవ్వలేదు

 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు

 

అర్హతలు : 10th ( పాస్ / ఫెయిల్ ) , బీఎస్సీ ( కెమిస్ట్రీ ) / ఎంఎస్సీ ( ఆర్గానిక్ లేదా ఎనలైటికల్ కెమిస్ట్రీ  లేదా మైక్రో బయాలజీ) , B.tech (కెమికల్) B.ఫార్మసీ, M.ఫార్మసీ ( 2020 నుండి 2023 సంవత్సరాల మధ్య పాస్ అయిన వారు అర్హులు) 

 

జాబ్ లొకేషన్ : హైదరాబాద్ , విశాఖపట్నం 

 

ఇంటర్వ్యూలు జరిగే తేదీలు : 2023 సంవత్సరం జనవరి 5,6,8,9,10 తేదీల్లో

ఇంటర్వ్యూ సమయం : 9 నుండి 3 PM

 

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు మరియు తేదీలు

జనవరి 5న – చేబ్రోలు హనుమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ , చంద్రమౌళి పురం, చేబ్రోలు , చోడవరం, గుంటూరు జిల్లా.

 

జనవరి 6న – KVR KVR & MKR కాలేజ్ 

 

జనవరి 8న – AG & SG కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, ఉయ్యూరు,  కృష్ణాజిల్లా

 

జనవరి 9న – వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, నూజివీడు , తిరువూరు రోడ్డు, విసన్నపేట , కృష్ణాజిల్లా

 

జనవరి 10న – నోవా కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , జూపూడి , ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా . 

 

కనీస వయస్సు : 19 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు

 

జీతం ఎంత ఉంటుంది : మీ అర్హత మరియు ఎంపిక కాబడే ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది . 

 

ట్రైనింగ్ హెల్పర్ – 15,000/-

 

ట్రైనీ సూపర్వైజర్ – 18000 నుండి 24,000 ( మీ విద్యార్హత ఆధారంగా ఈ జీతం ఉంటుంది ).

 

ఇతర సదుపాయాలు : బ్యాచిలర్స్ కు ఉచిత వసతి , ఉచిత యూనిఫాం , ప్రోవిడెంట్ ఫండ్ , ఈఎస్ఐ , వార్షిక బోనస్ , భోజన ఖర్చులు రాయితీ కలవు 

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

 

పరీక్ష విధానం : ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులను ఆధారంగా చేసుకుని కంపెనీ వారు పరీక్ష పెట్టవచ్చు , లేకపోతే ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించవచ్చు .

 

ఫీజు : ఎటువంటి ఫీజు లేదు

 

అప్లికేషన్ విధానం : అర్హులైన అభ్యర్థులు తమకు సంబంధించిన సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు , అప్లై చేయవలసిన అవసరం లేదు.

ఎలా అప్లై చెయాలి : ఇంటర్వ్యూకి హాజరైతే చాలు

ఇంటర్వ్యూకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే క్రింది ఇచ్చిన నంబర్లకు సంప్రదించండి . 

నంబర్ – 08694-257001

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!