ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో దేవదాయ శాఖలో ఉద్యోగాలు నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయొచ్చు.
ఈ ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాల ఎంపికలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ
🔥 పోస్టుల పేర్లు :
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ( సివిల్) , అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్) , టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్)
✅ మొత్తం పోస్టులు : 70
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ( సివిల్) – 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్) – 05
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) – 30
🔥 వయస్సు : జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయసు 42 సంవత్సరాలు వరకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కలదు. అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు కలదు.
🔥 అప్లై చేయు విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి. ( అనగా అభ్యర్థి అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా పంపించాలి )
🔥 ప్రారంభ తేదీ : 15-12-2023
🔥 చివరి తేదీ : 05-01-2024
🔥 ఫీజు : 500 రూపాయలు
🔥 ఎంపిక విధానం : పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
కన్వీనర్ , రిక్రూట్మెంట్ సర్వీసెస్, పవర్ అండ్ ఎనర్జీ డివిజన్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఓల్డ్ బాంబే రోడ్ ,గచ్చిబౌలి, హైదరాబాద్ – 500032
✅ డౌన్లోడ్ నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ అప్లికేషన్ సిలబస్ వివరాలు కోసం అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి 👇👇👇
🔥 అధికారిక వెబ్సైట్ – ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here