NTPC మైనింగ్ లిమిటెడ్ (NMC) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.
ఈ పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : NTPC మైనింగ్ లిమిటెడ్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 114
🔥 ఉద్యోగం పేర్లు : మైనింగ్ ఓవర్ మాన్ , మ్యాగజైన్ ఇంఛార్జ్, మెకానికల్ సూపర్వైజర్ , ఎలక్ట్రికల్ సూపర్వైజర్ , ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ , జూనియర్ మైన్ సూపర్వైజర్, మైనింగ్ సర్దార్
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
🔥 అర్హత : 10th మరియు సంబంధిత విభాగంలో డిప్లమో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
🔥 ప్రారంభ తేదీ : 12-12-2023
🔥 చివరి తేదీ : 31-12-2023
🔥 ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 31-12-2023
🔥 జీతము : మైనింగ్ ఓవర్ మాన్ , మ్యాగజైన్ ఇంఛార్జ్, మెకానికల్ సూపర్వైజర్ , ఎలక్ట్రికల్ సూపర్వైజర్ , ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ , జూనియర్ మైన్ సూపర్వైజర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే 50 వేల రూపాయలు జీతం ఉంటుంది.
మైనింగ్ సర్దార్ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే 40 వేల రూపాయలు జీతం ఉంటుంది.
🔥 ఫీజు : 300/- రూపాయలు .
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 వయస్సు : 18 సంవత్సరాలు నుండి పోస్టులను అనుసరించి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
🔥 వయో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు మేరకు వయస్సులో సడలింపు కలదు.
అనగా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి