రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Railway Jobs Latest Notification 2023 | Railway Jobs Recruitment

తమిళనాడులోని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పద్ధతిలో 8 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది .

మెయింటెనెన్స్, కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్స్, ఆర్కిటెక్ట్ , ట్రాన్స్పోర్ట్ , ప్లానింగ్, ఫైర్ సేఫ్టీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న పోస్టులు ఇవే..

జనరల్ మేనేజర్ – 01

ప్రాజెక్టు మేనేజర్ – 01

జాయింట్ ప్రాజెక్టు మేనేజర్ – 01

డిప్యూటీ మేనేజర్ -02

డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ – 02

ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ లేదా కన్సల్టెంట్ – 01

సంబంధిత విభాగంలో బిఈ , బిటెక్ , ఎంఈ, ఎంటెక్ తో పాటు పని అనుభవం వంటి అర్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక జరుగుతుంది.

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి. 

ఎస్సి , ఎస్టి అభ్యర్థులు అయితే 50/- రూపాయలు ఫీజు మాత్రమే చెల్లించాలి.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!