తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నోటిఫికేషన్ విడుదల | TTD BIRRD Hospital Recruitment 2023 | TTD Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ నుండి పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయొచ్చు.

ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి. అలాగే ఈ ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాల ఎంపికలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ , తిరుమల తిరుపతి దేవస్థానం 

🔥 పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్

🔥 అర్హత : 

  1. యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఎంబిబిఎస్ పూర్తి చేసి ఉండాలి.
  2. మెడికల్ ప్రాక్టీషనర్ గా రిజిస్టర్డ్ అయి ఉండాలి
  3. పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ఎమర్జెన్సీ మెడిసిన్, MD/ డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు లో ప్రత్యేకత కలిగిన వారికి ప్రాధాన్యతిస్తారు.

మొత్తం పోస్టులు : 05

🔥 వయస్సు : జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయసు 42 సంవత్సరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు కలదు. అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసు సడలింపు కలదు.

🔥 అప్లై చేయు విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి. ( అనగా అభ్యర్థి స్వయంగా వెళ్లి లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ ను అందజేయవచ్చు) 

🔥 ప్రారంభ తేదీ : 04-12-2023

🔥 చివరి తేదీ : 18-12-2023

🔥 ఎంపిక విధానం :  ఇంటర్వ్యు మరియు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

డైరెక్టర్, బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ , TTD , తిరుపతి- 517501

అప్లికేషన్ పంపే ఎన్వలప్ కవర్ మీద అభ్యర్థి తప్పనిసరిగా Application for the post of Medical officer – BIRRD Trust Hospital అని రాయాలి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!