AP లో డిగ్రీ అర్హతతో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ | AP Contract Basis Jobs Recruitment 2023 | APSCSCL Technical Assistant Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదల చేశారు.

ప్రస్తుతము భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్టు పద్ధతిపై ఒక సంవత్సరం కాలం పాటు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు నాన్ లోకల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు , అర్హులైన లోకల్ అభ్యర్థులు లేకపోతే నాన్ లోకల్ అభ్యర్థులని ఎంపిక చేయడం జరుగుతుంది.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ , బాపట్ల జిల్లా 

✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్టు ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు : టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3

✅ మొత్తం పోస్టులు : 05

🔥 అర్హత : 

  1. బిఎస్సి (అగ్రికల్చర్) / బిఎస్సి (హార్టికల్చర్) / బిఎస్సి ( డ్రై లాండ్ అగ్రికల్చర్ ) / బయో టెక్నాలజీ లో డిగ్రీ / బోటోనీ స్పెషలైజేషన్ కలిగిన డిగ్రీ
  1. డిప్లొమా ఇన్ అగ్రీ పాలిటెక్నిక్ / ఆర్గానిక్ ఫార్మింగ్ / లాండ్ ఫార్మింగ్ 

🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి .

✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC ,ST , BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు  ఉంటుంది .

🔥 పే స్కేల్ : 22,000/- + 1250/- TA 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు , అదనపు అర్హతలు మరియు గతంలో పనిచేసిన అనుభవం ఉంటే వెయిటేజీ మార్కులు కలిపి మొత్తం మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

🔥 ఫీజు : లేదు 

✅ ప్రారంభ తేదీ : 24-11-2023

🔥 చివరి తేదీ : 04-12-2023

✅ అప్లికేషన్ విధానం : GMail ద్వారా ( [email protected] కు అప్లికేషన్ మెయిల్ చేయడం ద్వారా అప్లై చేయవచ్చు )

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి [email protected] కు మెయిల్ చేయడం అప్లై చేయవచ్చు.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!