64 రకాల ఉద్యోగాలు – 487 పోస్టులు | DGHS Group B and Group C Jobs Recruitment 2023 | Latest jobs in Telugu

కేంద్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుండి వివిధ గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.

ఈ పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 487

🔥 ఉద్యోగం పేరు : 64 రకాల ఉద్యోగాలు 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు 

🔥 అర్హత : 10th , ఇంటర్, ITI , డిప్లొమా , డిగ్రీ , GNM , DMLT మరియు వివిధ అర్హతలు

🔥 ప్రారంభ తేదీ : 11-10-2023

🔥 చివరి తేదీ : 30-11-2023

🔥 ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 01-12-2023

🔥 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ : డిసెంబర్ రెండవ వారంలో

🔥 పరీక్ష రాసిన అభ్యర్థుల ర్యాంక్ లిస్టు విడుదల తేదీ : డిసెంబర్ మూడో వారంలో

🔥 సెలెక్ట్ అయిన అభ్యర్థుల డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తేదీ : డిసెంబర్ నాలుగవ వారంలో

🔥 ఫీజు : 600/- రూపాయలు 

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులుకు  , మహిళా అభ్యర్థులుకు మరియు దివ్యంగులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా

🔥 వయస్సు : 18 సంవత్సరాలు నుండి పోస్టులను అనుసరించి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

🔥 వయో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు మేరకు వయస్సులో సడలింపు కలదు.

అనగా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!