ఆంద్రప్రదేశ్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | NHM – National Tuberculosis Elimination Program Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది . 

వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ , నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో జాతీయ క్షయవ్యాధి నివారణ కార్యక్రమం లో భాగంగా వివిధ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఒక సంవత్సరం కాలపరిమితికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔥 జిల్లాల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ – Click here 

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం.. 

కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 

🔥 INB jobs info YouTube Channel – Click here 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ గుంటూరు  జిల్లాలో విడుదల చేయడం జరిగింది. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : DMHO , గుంటూరు జిల్లా 

🔥 మొత్తం ఉద్యోగాలు : 29

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : DR TB సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ , మెడికల్ ఆఫీసర్ ( మెడికల్ కాలేజీ ) , డాట్స్ ప్లస్ టీబి హెచ్ఐవి సూపర్వైజర్ , DR TB సెంటర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ , అకౌంటెంట్ , PPM కోఆర్డినేటర్ , TBHIV NGO , ల్యాబ్ టెక్నీషియన్ , సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.

🔥 ప్రారంభ తేదీ : 04-11-2023

🔥 చివరి తేదీ : 10-11-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

🔥 ఫీజు : 

OC అభ్యర్థులకు – 500/-

SC / ST / BC / PH అభ్యర్థులకు 300/-

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

అర్హులైన అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్ల ఫోటో కాపీలను అప్లికేషన్ కు జతపరిచి అప్లై చేయాలి . 

🔥 అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా: జిల్లా టీబి అధికారి కార్యాలయం ,  గుంటూరు

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!