Headlines

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీ | కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | APSCSCL Cobtract Basis Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు .

తాజాగా ప్రకాశం జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జిల్లాలో ఉన్న కార్యాలయంలో వివిధ పోస్టులను ఒక సంవత్సరం కాల పరిమితికి గాను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here 

ప్రభుత్వ ఉద్యోగాలు సమాచారం మీ వాట్సాప్ కి రావాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , ప్రకాశం జిల్లా 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : అకౌంటెంట్ గ్రేడ్- 3 , డేటా ఎంట్రీ ఆపరేటర్స్

అర్హత : 

అకౌంటెంట్ గ్రేడ్ 3 : CA Inter passed / B.Com + MBA (Finance) 

అకౌంటెంట్ గ్రేడ్-3 : M.Com 

డేటా ఎంట్రీ ఆపరేటర్స్ : ఏదైనా డిగ్రీ అర్హత తో పాటుగా M.S ఆఫీస్ అప్లికేషన్స్ నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి

మొత్తం పోస్టులు : 03

🔥 జీతము : 

అకౌంటెంట్ గ్రేడ్ 3 – 30,000/-

అకౌంటెంట్ గ్రేడ్ 3 – 27,000/-

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 18,500/-

🔥 వయస్సు : 

 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు కలదు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు , అనుభవము మరియు అదనపు అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : లేదు 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది 

చివరి తేదీ : 09-11-2023

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ , ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ , కామశాస్త్రి స్ట్రీట్ , సంతపేట , ఒంగోలు , PIN – 523001 , ప్రకాశం జిల్లా. 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

 ✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 అధికారిక వెబ్సైట్ – ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!