ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలు | అర్హతలు , జీతము , ఎంపిక విధానం వివరాలు ఇవే | AP Latest jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసినందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. 

తాజాగా ఈ నోటిఫికేషన్ జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఉన్న NCD , CCU , NPHCE , NPPC & SNCU ప్రోగ్రాంలలో ఉన్న ఉద్యోగాల కోసం అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులే . అయితే ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిన తేదీ : 09-11-2023 ( ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య ఇంటర్వ్యూకు హాజరు కావాలి ) 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 

🔥 పోస్టుల పేర్లు : సీనియర్ కన్సల్టెంట్ , సైకియాట్రిస్ట్ , కన్సల్టెంట్ , కార్డియాలజిస్ట్ / జనరల్ మెడిసిన్ , జనరల్ ఫిజీషియన్ , SNCU పీడియాట్రిషన్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 60

🔥 అర్హత : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )

🔥 ఇంటర్వ్యూ తేదీ : 09-11-2023

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

🔥 వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా 

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ పూర్తిచేసి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల ఒరిజినల్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ నింపి అప్లై చేయాలి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!