ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు | APSFL Contract / Outsourcing Jobs | Andhrapradesh State Fiber Net Limit Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ చేసినందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 

అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ లో మెయిల్ చేయడం ద్వారా అప్లై చేయొచ్చు.

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 22-11-2023

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్

🔥 పోస్టుల పేర్లు : DWDM ఇంజనీర్ ,GPON ఇంజనీర్ , IP/MPLS ఇంజనీర్ , సర్వర్ అడ్మినిస్ట్రేటర్ , 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 10

🔥 అర్హత : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలతో పాటు అనుభవం కూడా ఉండాలి ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 02-11-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 22-11-2023

🔥 గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  ఇంటర్వ్యూ ఆధారంగా 

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : మెయిల్ ద్వారా అప్లై చేయాలి ( మెయిల్ ఐడీ – [email protected]

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్  అప్లై చేయాలి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!