మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | AP Latest Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజమెంట్ యూనిట్ మరియు బ్లాక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ లో వివిధ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి.సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 07-11-2023

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , NTR జిల్లా 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 08

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 25-10-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 07-11-2023

🔥 కనీస వయస్సు : 25 సంవత్సరాలు ( 01-07-2023 నాటికి ) 

🔥 గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు ( 01-07-2023 నాటికి ) 

🔥 జీతం ఎంత ఉంటుంది : 

జిల్లా కో ఆర్డినేటర్ – 30,000/-

జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 18,000/-

 బ్లాక్ కో ఆర్డినేటర్ – 20,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వ్యు నిర్వహిస్తారు .

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

డిస్ట్రిక్ట్ ఊమెన్ & చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీసర్ , డోర్ నంబర్: 6-93 , SNR అకాడమీ రోడ్ , ఉమ శంకర్ నగర్ , 1st లైన్ , కానూరు, NTR జిల్లా , విజయవాడ – 520007

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ నింపి సంబంధిత కార్యలయం లో అప్లై చేయండి. 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!