ఆంధ్రప్రదేశ్ కాటన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు భర్తీ | AP Cotton Corporation Limited Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో కాటన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల అయ్యింది. 

వివిధ ఉద్యోగాలకు Walk-in ఇంటర్వ్యూస్ నిర్వహించడం ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

కాబట్టి ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు walk-in Interview కి హాజరు కావాలి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన 85 రోజులు కోసం భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హత ఆసక్తి గల ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల వారు హాజరు కావచ్చు. 

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఉన్న లింక్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేయవచ్చు .

ఈ నోటిఫికేషన్ ద్వారా టైపిస్ట్ కం అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులు తాత్కాలిక విధానంలో భర్తీ చేస్తున్నారు . కాబట్టి ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ కాటన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ 

🔥 పోస్ట్లు పేర్లు : టెంపరరీ ఆఫీస్ స్టాఫ్ ( అకౌంట్స్ ) , టెంపరరీ ఆఫీస్ స్టాఫ్ ( జనరల్ ) , టెంపరరీ ఫీల్డ్ స్టాప్ 

🔥 అర్హతలు : 

టెంపరరీ ఆఫీస్ స్టాఫ్ ( అకౌంట్స్ ) – B.Com

టెంపరరీ ఆఫీస్ స్టాఫ్ ( జనరల్ ) – Any డిగ్రీ

టెంపరరీ ఫీల్డ్ స్టాప్ – B.Sc ( అగ్రికల్చర్ ) 

🔥 వయస్సు : 

18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

భారత ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ , ఎస్టీ ఐదు సంవత్సరాలు , BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు , 

దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు .

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : 

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , కాపాస్ భవన్ , 4/2 అశోక్ నగర్ , P.B.NO 227 , గుంటూరు – 522002

🔥 ఇంటర్వ్యూ తేదీలు : నవంబర్ 2 , 3 తేదీల్లో ఉదయము 10:30 నిమిషాలు నుంచి సాయంత్రం 5 గంటల మద్య 

🔥 రిపోర్టింగ్ టైం : మధ్యాహ్నం 12 PM లోపు 

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి .

▶️ Download Notification 

🔥 Official Website 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!