ఆంధ్రప్రదేశ్ లో 434 స్టాఫ్ నర్స్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల | AP 434 Staff Nurse Jobs Provisional Merit List Released

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో 434 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 5వ తేదీ మధ్య అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించింది.

జోన్లవారీగా ఈ ఉద్యోగ ఖాళీలు వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అలాగే జోన్లవారీగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ప్రస్తుతం జోన్లు వారీగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు విడుదల అవుతున్నాయి.

అధికారిక వెబ్సైట్ నుంచి తాజాగా విడుదల అయిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు డౌన్లోడ్ చేయండి.

🔥 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!