కేంద్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏపీడిమాలజీ ( NIE ) నుండి వివిధ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థులకు డైరెక్ట్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ICMR – NIE
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 41
🔥 ఉద్యోగం పేరు : ప్రాజెక్ట్ నర్స్ – 2 , ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ – 2 , కన్సల్టెంట్ , ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ – 3
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్
🔥 జీతం ఎంత ఉంటుంది :
ప్రాజెక్ట్ నర్స్ – 2 ఉద్యోగానికి – 25,400/-
ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ – 2 ఉద్యోగానికి 85,090/-
కన్సల్టెంట్ ఉద్యోగానికి – 70,000/-
ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ – 3 ఉద్యోగానికి 40,000/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీలో ఇంటర్వ్యూకి హాజరవ్వండి.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు వాటికి సంబంధించిన ఫోటో కాపీలతో హాజరు కావాలి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి