ఆంధ్రప్రదేశ్ లో 353 పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వము | AP Latest jobs News in Telugu

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరి కొన్ని ఉద్యోగాలు ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మంజూరు చేసింది.. 

కొత్తగా 353 పోస్టులను మంజూరు చేసింది..

ఈ పోస్టుల వైద్య , ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందినవి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రాధాన్యత ఇస్తోంది..

ఈ క్రమంలో విశాఖలో కేజీహెచ్, గుంటూరు జీజీహెచ్, కడప జీజీహెచ్ లో క్యాన్సర్ సెంటర్ల తో పాటు, డీఎంఈ కార్యాలయంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కోసం ప్రభుత్వం 353 పోస్టులు ను కొత్తగా సృష్టించింది. ఈ మేరకు

వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి.హోస్మని ఉత్తర్వులిచ్చారు. 

ఇందులో 6 ప్రొఫెసర్, 5 అసోసియేట్, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్, 90 స్టాఫ్ నర్స్, 90 జనరల్ డ్యూటీ అటెండెంట్ చొప్పున, మిగిలిన వాటిలో ఇతర పోస్టులను కేటాయించారు. 

50 కి.మీ దూరంలో క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

లెవల్-1 క్యాన్సర్ సెంటర్ గా గుంటూరు ను, లెవల్-2 సెంటర్లుగా కర్నూలు, విశాఖ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు.

ప్రస్తుతము ఈ పోస్టులకు సంబంధించిన సమాచారం ఇలా ఉంది..

ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇదే వెబ్సైట్ లో మరియు ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!