ఆంధ్రప్రదేశ్ బాలల హక్కు కమిషన్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు | AP Contract Basis Jobs Recruitment 2023 | Latest jobs in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది

ప్రస్తుతం ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మెయిల్ ద్వారా లేదా స్వయంగా వెళ్లి సంస్థ కార్యాలయంలో అప్లై చేయవచ్చు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి.. 👇👇👇

ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కార్యాలయంలో పోస్టులకు ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు గారు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 

🔥 పోస్ట్లు పేర్లు : లీగల్ కౌన్సిలర్, సోషల్ వర్కర్

🔥 వయస్సు : 

కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి 42 ఏళ్లలోపు వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

🔥 జీతము : 

నెలకు రూ.19వేలు గౌరవ వేతనం ఇస్తారని

పేర్కొన్నారు. 

🔥 అప్లై చేయు విధానము : 

దరఖాస్తులు apscpcr2018 @gmail.comకు మెయిల్ చేయవచ్చని లేదా కార్యదర్శి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, ప్లాట్ నెంబర్ 511, ఎంజీఎం క్యాపిటల్ బిల్డింగ్, చినకాకాని, మంగళగిరి, గుంటూరు జిల్లా- 522503 అనే  చిరునామాలో అందజేయవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!