ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ , టెక్నికల్ అసిస్టెంట్ , హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు .
ఇటీవల చాలా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్ విడుదలయ్యాయి తాజాగా మరో జిల్లాలో కూడా ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here
ప్రభుత్వ ఉద్యోగాలు సమాచారం మీ వాట్సాప్ కి రావాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here
ఈ పోస్టులను ఖరీఫ్ సీజన్ లో వరి పంట కొనుగోలు నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసే దాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని రెండు నెలల కాలానికి నియమించుకుంటున్నారు .
తాజాగా తిరుపతి జిల్లా నుండి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , తిరుపతి జిల్లా
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ , టెక్నికల్ అసిస్టెంట్
✅ అర్హత : 8th, 10th , డిగ్రీ
✅ మొత్తం పోస్టులు : 708 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 236
హెల్పర్ – 236
టెక్నికల్ అసిస్టెంట్ – 236
🔥 వయస్సు :
టెక్నికల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.
హెల్పర్ ఉద్యోగానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు .
✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా SC,ST , BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు కలదు..
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : లేదు
✅ అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో
🔥 ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
✅ చివరి తేదీ : 31-10-2023
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
జిల్లా పౌర సరఫరాల సంస్థ
4 అంతస్తు , B బ్లాక్
కలెక్టరేట్ కార్యాలయం
తిరుపతి జిల్లా
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here