909 గ్రూప్ B మరియు గ్రూప్ C ఉద్యోగాలు | Latest Paramedical Staff Recruitment in Telugu | Safdarjung Hospital Recruitment in Telugu

కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన సాఫ్జర్ జంగ్ హాస్పిటల్, లేడీ హర్డింగ్స్ మెడికల్ కాలేజ్ , డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ , కళావతి శరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ , మరియు రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ ( నాజఫ్గర్ ) లలో వివిధ పారామెడికల్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 909 పోస్టులను భర్తీ చేస్తున్నారు.. ఇవి గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 34 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో మాత్రమె అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 30వ తేదీ లోపు అప్లై చేయాలి .

ఈ పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకుని అవకాశం ఉంది.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :  సాఫ్జర్ జంగ్ హాస్పిటల్ , న్యూఢిల్లీ

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 909

 ( ఈ ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుంది . అప్డేట్ చేయబడిన ఖాళీల లిస్టు అధికారిక వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది )

🔥 పోస్టులు పేర్లు: ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్ , కంప్యూటర్ , రేడియోగ్రాఫర్ , X- రే అసిస్టెంట్ ,ECG టెక్నీషియన్ , మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ , జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ , ఫార్మసిస్ట్ , ఫిజియోథెరపిస్ట్ , ఆపరేషన్ థియేటర్ అటెండెంట్ , నర్సింగ్ అటెండెంట్ , ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ , మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ , మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ , ఆప్టోమెట్రిస్ట్ , ఆక్యుపేషనల్ థెరపిస్ట్ , X- రే టెక్నీషియన్ , ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ , టెక్నీషియన్ ( యూరో డైనమిక్ స్టడీస్ ) , సీనియర్ కార్డియాక్ టెక్నీషియన్ , జూనియర్ కార్డియాక్ టేషన్ , టెక్నీషియన్ ( E.C.T) , డెంటల్ మెకానిక్ , కేర్ టేకర్ , చైర్ సైడ్ అసిస్టెంట్ , రిసెప్షనిస్ట్ (గ్రూప్ సి) , జూనియర్ ఫోటోగ్రాఫర్ , డ్రెస్సర్ , సైకాలజిస్ట్ , టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ డెంటల్ సర్జరీ , టెక్నీషియన్ ఈఈజీ  ఈఎంజీ NCV ( న్యూరాలజీ ) , లైబ్రరీ క్లర్క్ , స్టేటస్టిసియన్ కం మెడికల్ రికార్డు లైబ్రేరియన్ , జూనియర్ రేడియోగ్రఫీ టెక్నాలజిస్ట్ ( గ్రేడ్ 1 ) 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 05-10-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 25-10-2023

🔥 ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 26-10-2023

🔥 అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ తేదీ : నవంబర్ మొదటి వారంలో

🔥 పరీక్ష తేదీ : నవంబర్ 4వ వారంలో

🔥 వయస్సు : పోస్టులను అనుసరించి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు 

🔥 వయో సడలింపు : 

ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు

దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతము : 

లెవెల్ -1 ఉద్యోగాలకు 18000/- నుండి 56,900/-

లెవెల్ -2 ఉద్యోగాలకు 19000/- నుండి 63,200/-

లెవెల్ -3 ఉద్యోగాలకు 21,700/- నుండి 69,100/-

లెవెల్ -4 ఉద్యోగాలకు 25,500/- నుండి 81,100/-

లెవెల్ -5 ఉద్యోగాలకు 29,200/- నుండి 92,300/-

లెవెల్ -6 ఉద్యోగాలకు 35,400/- నుండి 1,12,400/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు

🔥 ఫీజు :  

మహిళలు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , వికలాంగ అభ్యర్థులుకు ఫీజు లేదు.

జనరల్ , ఈడబ్ల్యూఎస్ మరియు ఓబిసి అభ్యర్థులకు 6000/- రూపాయలు .

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే క్రింద ఇచ్చిన అప్లై లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

✅ అప్లై లింక్ – క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Channel & What’s App Channel లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 What’s App Channel – Click here 

🔥 Telegram Channel – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!