Headlines

పర్మినెంట్ గ్రూప్ డి మరియు గ్రూప్ సి ఉద్యోగాలు | ICMR New Recruitment 2023 | BMHRC Group B and Group C Jobs Notification 2023

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుండి వివిధ గ్రూప్-బి మరియు గ్రూప్-సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 30వ తేదీ లోపు అప్లై చేయాలి .

ఈ పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకుని అవకాశం ఉంది.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 46

 ( ఈ ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుంది . అప్డేట్ చేయబడిన ఖాళీల లిస్టు అధికారిక వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది )

🔥 పోస్టులు పేర్లు: సివిల్ ఇంజనీర్ , నర్సింగ్ ట్యూటర్ , నర్సింగ్ ఆఫీసర్ , మెడికల్ రికార్డు ఆఫీసర్ , అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ , వార్డెన్ , పెర్ఫ్యూజ్నిస్ట్ , డైటీషియన్ , సైకియాట్రి టెక్నీషియన్ , మెడికల్ సోషల్ వర్కర్ , టెక్నీషియన్ ( నాన్ మెడికల్ ) , టెక్నీషియన్ ( మెడికల్ ) , ఫార్మసిస్ట్ , స్టోర్ కీపర్ , పర్సనల్ అసిస్టెంట్ , కుక్ , అటెండెంట్ 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది 

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 30-10-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (30-10-2023 నాటికి) 

🔥 గరిష్ట వయస్సు :  

గ్రూప్ ” బి ” ఉద్యోగాలకు గరిష్ట వయస్సు – 30 సంవత్సరాలు

గ్రూప్ ” సి ” ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు – 27

వయో సడలింపు : 

ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు

దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు :  

మహిళలు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , వికలాంగ అభ్యర్థులుకు ఫీజు లేదు.

జనరల్ , ఈడబ్ల్యూఎస్ మరియు ఓబిసి అభ్యర్థులకు  590/- రూపాయలు .

🔥 అప్లికేషన్ విధానం : స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ నింపి , అవసరమైన అన్ని జిరాక్స్ సర్టిఫికెట్లను జతపరిచి జిరాక్స్ సర్టిఫికెట్లపై సెల్ఫ్ అటేస్టేషన్ చేసి పంపించాలి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Channel & What’s App Channel లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 What’s App Channel – Click here 

🔥 Telegram Channel – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!