వెంటనే జాయిన్ అయ్యే వారు కావాలి | Urgent Hiring | Reliance Retail Customer Service Associate Jobs Recruitment | Latest jobs in Telugu

వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం.

రిలయన్స్ రిటైల్ లో ఉద్యోగాల కోసం ఒక సూపర్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది..

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ”  INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Join Our What’s App Channel 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రిక్రూట్మెంట్ దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన 

రిలయన్స్ రిటైల్ లో ఉద్యోగాలకు కోసం విడుదల చేసింది.

ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే మీకు మంచి జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి ..

ప్రస్తుతం ఈ సంస్థ వారు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులను రిక్రూట్మెంట్ చేస్తున్నారు..

కంపెనీ పేరు : రిలయన్స్ రిటైల్

ఉద్యోగం పేరు : కస్టమర్ సర్వీస్ అసోసియేట్

అనుభవం : 0 నుండి 1 సంవత్సరం ( అనగా అనుభవం లేని వారు కూడా ఈ పోస్టులకు అర్హులే )

ఉద్యోగం రకము : ప్రైవేట్ ఉద్యోగం 

విద్యార్హత : ఇంటర్ , ఏదైనా డిగ్రీ 

మొత్తం ఖాళీల సంఖ్య : 100

 జీతము : మంచి జీతంతో పాటు పిఎఫ్ మరియు ఇతర ఇన్సూరెన్స్ సదుపాయములు, ఇన్సెంటివులు వంటి బెనిఫిట్స్ వర్తిస్తాయి. 

జాబ్ లొకేషన్ : ( హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ ) మాదాపూర్ , గచ్చిబౌలి , శివం రోడ్ కొండాపూర్

ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.

వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు .

అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

Apply Link – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!