కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు | IIITDMK Contract Basis Jobs Recruitment 2020 | IIITDMK Junior Engineer jobs

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి తాజా నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ నెట్వర్క్ ఇంజనీర్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ కర్నూలులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి విడుదల చేశారు..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ , కర్నూలు 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 02

🔥 ఉద్యోగం పేరు : జూనియర్ నెట్వర్క్ ఇంజనీర్ 

🔥 అర్హత : 

  1. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ లేదా డిప్లొమా లో CSE లో మొదటి తరగతి లో ఉత్తీర్ణత
  1. నెట్వర్క్ ఇంజనీరింగ్ లో ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది 

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 10-10-2023

🔥 జీతం ఎంత ఉంటుంది : 25,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

డౌన్లోడ్ అప్లికేషన్ – ఇక్కడ క్లిక్ చేయండి 

Official Website 

అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!