అంధ్రప్రదేశ్ లో తాజా నోటిఫికేషన్ | Aacharya N.G Ranga Agriculture University Notification 2023 | AP Jobs

ఆంధ్రప్రదేశ్ లో  ఉన్న ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కొత్త నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కు చెందిన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ ( శ్రీ సత్య సాయి జిల్లా , మడకశిర ) లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అసోసియేట్ ( కాంట్రాక్టు బేసిస్ ) , పార్ట్ టైమ్ టీచర్స్ ( గంటల ప్రాతిపదికన) పోస్టులను తాత్కాలిక ప్రాతపదికన భర్తీ చేస్తున్నారు .

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న తేదీలలో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి .

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూ ప్రదేశానికి హాజరు కావాలి .

🔥 పోస్టుల పేర్లు : 

టీచింగ్ అసోసియేట్ ( కాంట్రాక్టు బేసిస్ ) 

పార్ట్ టైమ్ టీచర్స్ ( గంటల ప్రాతిపదికన)

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 03

🔥 జీతము వివరాలు : 

 టీచింగ్ అసోసియేట్ – 

M.Tech చేసిన వారికి 49,000/- + HRA

Ph.D చేసిన వారికి 54,000/- + HRA

పార్ట్ టైం టీచర్స్ – 

గంటకు – 650/-

గరిష్ఠము గా 24,000/- 

ఇంటర్వ్యూ తేదీ : 

05-10-2023 ఉదయం 10 గంటలకు

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : 

అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ ( శ్రీ సత్య సాయి జిల్లా , మడకశిర

గమనిక : ఇంటర్వ్యూ కు హాజరయ్యే వరికియ్ TA / DA ఇవ్వరు..

🔥 Download Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!