రైల్వే లో ఉద్యోగాలు | South Railway JTA Jobs Recruitment 2023 | Railway Jobs Latest Notification in Telugu

రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ చెన్నై జోన్ గా కలిగిన దక్షిణ దక్షిణ రైల్వే సెంట్రల్ రైల్వే ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానములో భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల యొక్క సమాచారాన్ని పూర్తిగా నోటిఫికేషన్ చదివాకే అర్హులైన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాలి..

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వాడుకలో ఉన్న ఈమెయిల్ లేకపోతే కొత్తగా ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకుని దాన్ని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి అయ్యేవరకు ఉపయోగించాలి .

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అక్టోబర్ 9వ తేదీ లోపు అప్లై చేయాలి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : దక్షిణ రైల్వే , చెన్నై

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 14

భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ టెక్నికల్ అసోసియేట్

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు

అర్హతలు : సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమో లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 25-09-2023

అప్లై చేయడానికి చివరి తేదీ : 09-10-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

✅ గరిష్ట వయస్సు : 33 సంవత్సరాలు 

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .

అనగా ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు .

జనరల్ కేటగిరి లో ఉండే పోస్టులకు వయో సడలింపు వర్తించదు

జీతం ఎంత ఉంటుంది : 

✓ Z క్లాస్ సిటీలో అయితే 25,000/-

✓ Y క్లాస్ సిటీలో అయితే 27,000/-

✓ X క్లాస్ సిటీలో అయితే 30,000/-

✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు . మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

✓ విద్యార్హతకు 80 మార్కులు

✓ పర్సనాలిటీ లేదా ఇంటెలిజెన్స్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కు 20 మార్కులు .

అంటే మొత్తం 100 మార్కులకు గాను ఈ విధంగా లెక్కించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

✅ ఫీజు : 500/- రూపాయలు 

ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు కు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .

ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారు .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అప్లై లింక్: ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!