ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | AP Contract Basis jobs Recruitment 2023 | Latest jobs in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని కార్యాలయం నుండి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబరు 29 , 2023 .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని కార్యాలయం , కోనసీమ జిల్లా

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 03

ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి…

జిల్లా కోఆర్డినేటర్ – 01

ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 01

బ్లాక్ కోఆర్డినేటర్ – 01

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 15-09-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 29-09-2023

 🔥 జీతం ఎంత ఉంటుంది : 

జిల్లా కోఆర్డినేటర్ – 30,000/-

ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 18,000/-

బ్లాక్ కోఆర్డినేటర్ – 20,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రిందించిన లింకు ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని , ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ , రెండవ ఫ్లోర్ , రూమ్ నెంబర్ – 204 , ముమ్మిడివరం , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

🔥 Download Notification and Application 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!