Headlines

AIIMS NORCET 5 Vacancies Update | AIIMS NORCET 5 Latest Update | AIIMS NORCET 5 Results

దేశవ్యాప్తంగా ఉన్న AIIMS లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆగస్టులో NORCET 5 నోటిఫికేషన్ విడుదల అయింది  .

NORCET 5 పరీక్ష సెప్టెంబర్ 17వ తేదీన జరిగింది .

అయితే తాజాగా ఎయిమ్స్ న్యూ ఢిల్లీ నుంచి ఒక కొత్త అప్డేట్ రావడం. దీని ప్రకారం NORCET 5 లో కొన్ని పోస్టులు పెరిగాయి.

కొత్తగా విడుదలైన నోటీసు ప్రకారం దేశవ్యాప్తంగా 3789 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన ఈ నోటీసులో ఆరు ఎయిమ్స్ లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు పెరిగాయి.

బటిండా , భోపాల్, భువనేశ్వర్ , జోద్పూర్ , పాట్నా రిషికేష్ లలో ఉన్న ఎయిమ్స్ లలో ఈ పోస్టులు పెరగడం జరిగింది.

ఎయిమ్స్ న్యూఢిల్లీ ఇటీవల విడుదల చేసిన నోటీసు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ లో 127 పోస్టులు ఖాళీలు ఉండగా , తెలంగాణ రాష్ట్రంలో బీబీనగర్ లో ఉన్న ఎయిమ్స్ లో 241 పోస్టులు ఖాళీగా ఉన్నాయి .

ఎయిమ్స్ న్యూఢిల్లీ వారు విడుదల చేసిన తాజా నోటీస్ లో ఉన్న ఖాళీలకు సంబంధించిన వివరాలు క్రింద ఉన్న లింకు ద్వారా డౌన్లోడ్ చేయండి.

🔥 Download Vacancies List 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!