కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | Latest jobs in Telugu | Latest jobs Notifications

బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా స్పాన్సర్ చేయబడుతున్న రీజనల్ జెరియాటిక్ సెంటర్  లో కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిక్స్ విధానంలో భర్తీ చేస్తున్నారు

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 5వ తేదీ లోపు అప్లికేషన్ పంపించాలి .

భర్తీ చేస్తున్న పోస్టులు :

స్టాఫ్ నర్స్ – 12 

ల్యాబ్ టెక్నీషియన్ – 01

ఫిజియోథెరపిస్ట్ – 01 

ఆక్యుపేషనల్ థెరపిస్ట్ – 01

డైటీషియన్ -01

మెడికల్ సోషల్ వర్కర్ – 01

వార్డు సహాయక్ – 01 

జీతం

స్టాఫ్ నర్స్ – 30,000/-

ల్యాబ్ టెక్నీషియన్ – 24,000/-

ఫిజియోథెరపిస్ట్ – 30,000/-

ఆక్యుపేషనల్ థెరపిస్ట్ – 30,000/-

డైటీషియన్ -30,000/-

మెడికల్ సోషల్ వర్కర్ – 30,000/-

వార్డు సహాయక్ – 15,000/- 

వయస్సు : 

ఈ పోస్టులకు 18 నుండి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అప్లై చేయొచ్చు.

ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , అలాగే మిగతా మరికొన్ని రకాల అభ్యర్థులకు కూడా వయస్సులో సడలింపు ఉంటుంది

గమనిక:

1. పోస్ట్‌లు పూర్తిగా కాంట్రాక్టు మరియు పథకంతో సహ-టెర్మినస్.

2. ప్రారంభ అపాయింట్‌మెంట్ 6 నెలలు ఉంటుంది NPHCE నిబంధనలు మరియు పని సంతృప్తి ఆధారంగా దాని ప్రకారం పొడిగింపు అందించబడుతుంది .

3. నోడల్ అధికారికి ఏదైనా ప్రకటనను ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడైనా ఉపసంహరించుకునే/రద్దు చేసే/సవరించే హక్కు ఉంటుంది .

4. స్క్రీనింగ్ తర్వాత రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

5. ఎంపిక కమిటీ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది మరియు తదుపరి కమ్యూనికేషన్ ఉండదు

వినోదం ఉంటుంది.

6. అసాధారణ పరిస్థితుల్లో అర్హత సడలించబడుతుంది .

ఎంపిక కమిటీ/నోడల్ అధికారి & తీసుకున్న నిర్ణయం అంతిమంగా ఉంటుంది.

7. అభ్యర్థి ప్రవర్తన సంతృప్తికరంగా లేకుంటే అభ్యర్థి నీ ఒక నెల నోటీస్ ఇచ్చి ఉద్యోగం నుండి తీసేసే అధికారం ఉంటుంది.

🔥 Download Notification & Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!