పరీక్ష లేకుండా ఉద్యోగం ఇస్తున్నారు | TS Contract Basis Jobs Recruitment 2023

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్  విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు  .

ఈ నోటిఫికేషన్ ద్వారా భువనగిరి మరియు చౌటుప్పల్ లో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో  ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తుల కోరుతున్నారు. 

ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిక్స్ విధానంలో తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేసుకుంటున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన జోన్-5 కి చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు .

అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్ గా వెళ్లి అందజేయవచ్చు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి.

మరి కొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ , తెలంగాణ ప్రభుత్వం

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : ఫార్మాసిస్ట్ , ల్యాబ్ టెక్నీషియన్

🔥 మొత్తం పోస్టులు : 03

ఫార్మాసిస్ట్ – 02

ల్యాబ్ టెక్నీషియన్ – 01

🔥 అర్హతలు : డి ఫార్మసీ , ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు చేసిన వారు అర్హులు

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు

వయస్సు సడలింపు : తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు . 

ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-09-2023

🔥 అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా : 

జాయింట్ డైరెక్టర్ 

ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్

ఈఎస్ఐ హాస్పిటల్ క్యాంపస్

నర్సంపేట్ రోడ్డు

లేబర్ కాలనీ

వరంగల్ – 506013

🔥 జీతం ఎంత ఉంటుంది : 31,040/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!