10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | APSSDC TOT Program | Kalamkari Kalamkari Artisan Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది… అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతుంది..

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల వారు అప్లై చేయవచ్చు..

అర్హత గల అభ్యర్థులుకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.

కలంకారి అర్టిసియన్ అనే పోస్ట్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ పోస్ట్ కు అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకున్న తర్వాత అర్హులైన అభ్యర్థులకు కలంకారి అర్టిసియన్ కోర్సులో ట్రైనింగ్ ఇచ్చి కలంకారి అర్టిసియన్ గా పోస్టింగ్ ఇస్తారు..

నియామకం పొందిన అభ్యర్థులు నిరుద్యోగులకు స్కిల్ హబ్స్ లేదా కాలేజీల్లో ఈ రంగంలో ట్రైనింగ్ ఇవ్వాలి…

టెక్స్టైల్ రంగంలో ట్రైనర్స్ నియామకం కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఉద్యోగం పేరు : కలంకారీ అర్టిసియన్

అర్హత : పదో తరగతి

అనుభవం : సంబంధిత రంగంలో కనీసం ఆరు సంవత్సరాల అనుభవం ఉండాలి .

కోర్సు వ్యవధి : పది రోజులు

ట్రైనింగ్ విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ 

🔥 డౌన్లోడ్ నోటిఫికేషన్ – ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 రిజిస్ట్రేషన్ లింక్ – ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!