ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 961 ఉద్యోగాలు | APSCSCL Technical Assistant , Data Entry Operator , Helper Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ , టెక్నికల్ అసిస్టెంట్ , హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు .

ఇటీవల చాలా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్ విడుదలయ్యాయి తాజాగా మరో జిల్లాలో కూడా ఈ నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది.

జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here 

ఈ పోస్టులను ఖరీఫ్ సీజన్ లో వరి పంట కొనుగోలు నిమిత్తం అవసరమైన సిబ్బందిని రెండు నెలల కాలానికి నియమించుకుంటున్నారు .

తాజాగా ఏలూరు జిల్లా నుండి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , NTR జిల్లా 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : డేటా ఎంట్రీ ఆపరేటర్,  హెల్పర్ , టెక్నికల్ అసిస్టెంట్

అర్హత : 8th, 10th , డిగ్రీ 

✅ మొత్తం పోస్టులు : 961

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 270

హెల్పర్ – 270

టెక్నికల్ అసిస్టెంట్ – 421

🔥 వయస్సు : 

టెక్నికల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.

హెల్పర్ ఉద్యోగానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు .

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హతలో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : లేదు 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో 

🔥 ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది 

✅ చివరి తేదీ : 18-09-2023

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!