అన్ని జిల్లాల వారు అర్హులే | ఆంధ్రప్రదేశ్ లో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 250 పోస్టులతో తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

నోటిఫికేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్

✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు :   సివిల్ అసిస్టెంట్ సర్జన్

✅ మొత్తం పోస్టులు : 250

🔥 అర్హత : MBBS 

🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి .

🔥 పే స్కేల్ : 61960/- నుండి 1,51370/-

✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు  ఉంటుంది . 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు గతంలో పనిచేసిన అనుభవం ఉంటే వెయిటేజీ మార్కులు కలిపి మొత్తం మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

🔥 ఫీజు : 

జనరల్ అభ్యర్థులకు – 1000 రూపాయలు

SC , ST , BC , EWS , ఎక్స్ సర్వీస్మెన్ మరియు దివ్యంగులైన అభ్యర్థులకు – 500 రూపాయలు

✅ ప్రారంభ తేదీ : 13-09-2023

🔥 చివరి తేదీ : 24-09-2023

✅ అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో అప్లై చేయాలి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!