నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ….
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ , హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా టెన్త్ , ఇంటర్ , డిగ్రీ వంటి అర్హతలు కలిగిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .
ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది .
ప్రస్తుతం భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా పర్మినెంట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు .
ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు .
నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న 46 ఉద్యోగాలకు అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 46
ఇందులో ఉన్న మొత్తం ఉద్యోగాల్లో అన్ రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు – 19 పోస్టులు , ఎస్సీ క్యాటగిరి అభ్యర్థులకు 5 పోస్టులు , ఎస్టి కేటగిరి అభ్యర్థులకు 1 పోస్టు, ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు 11 పోస్టులు , ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరి అభ్యర్థులకు 4 పోస్టులు , PWD అభ్యర్థులకు 2 పోస్ట్లు , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 4 పోస్ట్లు కేటాయించడం జరిగింది .
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్ , టెక్నీషియన్ , ల్యాబ్ అటెండెంట్
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – అన్నీ కూడా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలే
✅ అర్హతలు : టెన్త్ , ఇంటర్ , డిగ్రీ వంటి అర్హతలతో పాటు కొన్ని ఉద్యోగాలకు పని అనుభవం కూడా ఉండాలి ( అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి )
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది .
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 14-08-2023
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 14-08-2023 తేదీ నాటికి
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 30 సంవత్సరాలలోపు
- టెక్నీషియన్ ఉద్యోగానికి 28 సంవత్సరాల లోపు
- ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి .
✅ జీతం ఎంత ఉంటుంది :
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 35,400/- నుండి 1,12,400/-
- టెక్నీషియన్ ఉద్యోగానికి 19,900/- నుండి 63,200/-
- ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి 18,000/- నుండి 56,900/-
🔥 పరీక్షా కేంద్రాలు : నోటిఫికేషన్ లో ఈ వివరాలు పేర్కొనలేదు
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
[email protected]
S Rayapuram v Madakasira. M.
Sir sati Sai D