మళ్ళీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు | Telangana Staff Nurse Jobs Recruitment 2023 | TS 1827 Staff Nurse Jobs Latest News

తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది . ఈ నోటిఫికేషన్ నర్సింగ్ చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పే నోటిఫికేషన్ కాబోతుంది . ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి మరో నోటిఫికేషన్ ద్వారా 1,827 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అనుమతి ఇచ్చింది . ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ నుండి ఉత్తర్వులు కూడా విడుదల కావడం జరిగింది. .

ఇలాంటి ఉద్యోగాల సమచారం కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

🔥 Telegram Group – Click Here

తెలంగాణలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీకి ఈ నోటిఫికేషన్ ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మరికొద్ది రోజుల్లోనే విడుదల చేస్తుంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో బోధన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది .

తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యను ప్రోత్సహించడంతోపాటు , పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వైద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లో వైద్యులు వైద్య సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది . ఇందులో భాగంగా ఇప్పటికే 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఇటీవల భర్తీ చేసిన ప్రభుత్వం , ఇప్పుడు 1827 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఆర్థిక శాఖ నుండి ఉత్తర్వులు కూడా జారీ చేసి పోస్టుల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది.  

ఈ ఉద్యోగాలకు GNM లేదా బిఎస్సి నర్సింగ్ చేసిన అభ్యర్థులు అర్హులవుతారు . ఈ అర్హతతో పాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. 

వయస్సు 18 నుండి 44 సంవత్సరాలు ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మేరకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది .

మీరు తెలంగాణలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ”  INB jobs ” యాప్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి . అతి తక్కువ ధరకే ఈ క్లాసెస్ మీకు లభిస్తున్నాయి . అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులు చేయి క్లాసులు చెప్పించడం జరిగింది. మీకు ఈ క్లాసులు కావాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి  ”  INB jobs ” యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి యాప్ లో స్టోర్ లో ఉన్న ఈ కోర్సును వెంటనే కొనుగోలు చేయండి . 

డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే ఈ కోర్సులు కొనుగోలు చేసే అవకాశం మీకు ఉంటుంది.. 

🔥 Our APP Link – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!