ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1358 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కి చెందిన సమగ్ర శిక్ష ద్వారా నడపబడుతున్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు .
ఈ పోస్టులన్నింటినీ కూడా ఒప్పంద ప్రాతిపదికన లేదా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు .
ఈ పోస్టులకు అర్హులైన మహిళ అభ్యర్థులు అప్లై చేయవచ్చు .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పాఠశాల విద్యాశాఖ ( సమగ్ర శిక్ష )
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : ప్రిన్సిపల్ , పిజిటి , సిఆర్టి , పిఈటి
🔥 మొత్తం ఉద్యోగాలు : 1358
ప్రిన్సిపల్ : 92
పిజిటి : 846
సిఆర్టి : 374
పిఈటి : 46
🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి .
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయోసడలింపు : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మాజీ సైనిక్ ఉద్యోగినులు కు మూడు సంవత్సరాలు మరియు దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు .
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 29-05-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 04-06-2023
🔥 జీతం ఎంత ఉంటుంది : పూర్తి నోటిఫికేషన్ లో చూడగలరు .
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥 ఫీజు : వంద రూపాయలు చెల్లించాలి
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే అధికారిక వెబ్సైట్లో త్వరగా అప్లై చేసుకోండి .
✅ జిల్లాల వారీగా , సబ్జెక్టు వారీగా , రోస్టర్ వారీగా ఖాళీల వివరాలను పూర్తి నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి .
🔥 గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి జిల్లా వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ను స్వయంగా పూర్తి చేసి విద్యార్హతలు మరియు ఇతర ధ్రువపత్రాల నకలు కాపీలను జతపరిచి అప్లికేషన్ ను జూన్ 1 సాయంత్రం 5:00 లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం , విజయనగరం నందు సబ్మిట్ చేయాలి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
🔥 Telegram Group – Click here
🔥 Our APP – Click here