ఆంద్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP Medical health department Jobs Recruitment

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా ఔట్సౌర్వింగ్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉన్న వివిధ ఖాళీలు భర్తీ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు .

ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు . పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ వివరాలు విజయనగరం జిల్లా అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది .

ఈ ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులకు జూన్ 8వ తేదీ నాటికి నియామక పత్రాలు అందిస్తారు .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : మొత్తం ఉద్యోగాలు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , విజయనగరం జిల్లా 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ / ఔట్సౌర్షింగ్ జాబ్స్ 

పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ , లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 

అర్హతలు

ల్యాబ్ టెక్నీషియన్ : ఇంటర్ వొకేషనల్ MLT / DMLT / B.SC ( MLT )

స్టాఫ్ నర్స్ : GNM / B.Sc ( Nursing )

డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ( DCA / PGDCA )

లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ : 10th Claass

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 20-05-2023

అప్లై చేయడానికి చివరి తేదీ : 27-05-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది 

జీతం ఎంత ఉంటుంది

ల్యాబ్ టెక్నీషియన్ : 19,019/- 

స్టాఫ్ నర్స్ : 22,500/-

డేటా ఎంట్రీ ఆపరేటర్ : 15,000/-

లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ : 12,000/-

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం : పరీక్ష లేదు 

ఫీజు : లేదు 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

అవసరమైన సర్టిఫికేట్లు : 

  1. గెజిటెడ్ – SSC (లేదా) సమానమైన సర్టిఫికేట్ యొక్క మార్కుల మెమో యొక్క ధృవీకరించబడిన కాపీ .
  1. అన్ని సంవత్సరాల క్వాలిఫైయింగ్ పరీక్ష యొక్క మార్కుల మెమోల గెజిటెడ్-ధృవీకరించబడిన కాపీలు

3) గెజిటెడ్ – తాత్కాలిక / శాశ్వత సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ 

4) గెజిటెడ్ అవసరమైన పునరుద్ధరణలతో కౌన్సిల్ / బోర్డు యొక్క శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీ. అభ్యర్థి చదివిన తరగతి–IV నుండి X. నిర్దేశిత ప్రొఫార్మాలో గత ఏడు సంవత్సరాలుగా తహశీల్ధార్ జారీ చేసిన SSC లేదా దానికి సమానమైన నివాస ధృవీకరణ పత్రం ప్రైవేట్ అధ్యయనం విషయంలో. సర్వీస్‌మెన్ (వర్తిస్తే) 

8 క్రీడా ధృవీకరణ పత్రాల యొక్క గెజిటెడ్-ధృవీకరించబడిన కాపీతో పాటుగా 

క్రీడల అభివృద్ధి అధికారం నిర్దేశించిన ఫార్మాట్‌లో జారీ చేసిన అర్హత ధృవీకరణ పత్రం. 

01 వ్యక్తిని నియమించిన DMHO / DCHS / సమర్థుడైన ఇతర అధికారం ద్వారా తగిన సంతకం చేసిన అభ్యర్థి యొక్క గెజిటెడ్-ధృవీకరించబడిన నకలు. అభ్యర్థి (తప్పనిసరి)

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!