సొంత జిల్లాలో ఉద్యోగం | ఆంద్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

వైద్య ఆరోగ్య శాఖలో SNCU , NRC , NBSU , , DEIC ప్రోగ్రంలలో, UPHC మరియు టెలి మెడిసిన్ హబ్స్ లో ఉన్న ఈ ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధులకు ఇంటర్వూలు నిర్వహిస్తున్నారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : మొత్తం ఉద్యోగాలు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , కర్నూలు 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్ , స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్, పిడియాట్రిసియన్ , క్లినికల్ సైకాలజిస్ట్, ఆప్టోమెట్రీసియన్ , జనరల్ ఫిజీసియన్ 

🔥 అర్హతలు : MBBS , ఆప్టోమెట్రీ లో డిగ్రీ లేదా PG , B.SC ( MLT ) , GNM , B.SC ( Nursing ) 

🔥 ఇంటర్వ్యు తేదీ : 22-05-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది 

🔥 జీతం ఎంత ఉంటుంది

మెడికల్ ఆఫీసర్ – 53,495/-

స్టాఫ్ నర్స్ – 22,500/-

ల్యాబ్ టెక్నీషియన్ – 19,019/-

పిడియాట్రిసియన్ – 1,10,000/- నుండి1,40,000/- 

క్లినికల్ సైకాలజిస్ట్ – 33,075/-

ఆప్టోమెట్రీసియన్ – 24,310/-

జనరల్ ఫిజీసియన్ – 1,10,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు 

🔥 ఫీజు : OC లేదా జనరల్ అభ్యర్థులకు – 400/-

మిగతా అభ్యర్థులకు – 200/- 

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , కర్నూలు నందు అప్లై చేయాలి 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

🔥 గమనిక : ఈ నోటిఫికేషన్ యొక్క మెరిట్ జాబితా డిపార్ట్‌మెంట్ యొక్క అవసరానికి అనుగుణంగా సంబంధిత రోస్టర్ పాయింట్‌ల క్రింద ఉత్పన్నమయ్యే ఖాళీలను భర్తీ చేయడానికి ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. అందుకే, అర్హులైన అభ్యర్థులు అన్ని వర్గాలకు చెందినవారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడ్డారు. వెబ్‌సైట్ https://nandyal.ap.gov.in మరియు

22.05.2023న ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల మధ్య O/o జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, కర్నూలులో వాక్-ఇన్-ఇంటర్వ్యూ కోసం హాజరు కావడానికి దరఖాస్తు ఫారమ్‌లో నింపబడి, వారి కింది ఒరిజినల్ సర్టిఫికెట్‌లు/పత్రాలు మరియు వాటి యొక్క ఒక సెట్ జిరాక్స్ కాపీలుతో హజరు కావలి 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!