ANGRAU NOTIFICATION | walk interview

ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ను కేవలం “వాక్ ఇన్ ఇంటర్వ్యూ” ద్వారా జరుగుతుంది.

పోస్టుల వివరాలు:

పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య
ఫీల్డ్ సూపరవైజర్ 5
స్టాటిస్టిసియన్ 1
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ 34
కంప్యూటర్ 3
జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ 3

ముఖ్యమైన తేదీ:10/05/2023 లోగా అప్లై చేసుకోవాలి

వయస్సు:

*ఫీల్డ్ సూపరవైజర్ ,స్టాటిస్టిసియన్,ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు 40 సంవత్సరాల లోపు వయస్సు కల వారు అప్లై చేసుకోవాలి.

*కంప్యూటర్,జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులకు 35 సంవత్సరాల లోపు గల వారు అర్హులు.

విద్యార్హతలు:

పోస్ట్ పేరువిద్యార్హత
ఫీల్డ్ సూపరవైజర్M.Sc( అగ్రికల్చర్ ఎకనామిక్స్)
స్టాటిస్టిసియన్M.Sc( agriculture స్టాటిస్టిక్స్)
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ B.Sc అగ్రికల్చర్/ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తో పాటుగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కలెక్షన్ ఆఫ్ రియల్ టైం కాస్ట్ రిటర్న్ డేటా ఆఫ్ క్రాప్స్
కంప్యూటర్BCA /బి. టెక్ పాటుగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైం కాస్ట్ రిటర్న్ డేటా ఆఫ్ క్రాప్స్
జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ డిగ్రీ లేదా BCA ,అకౌంట్స్ కి సంబందించి కంప్యూటr పరిజ్ఞానం.
అన్ని పోస్టులకు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం వుంటే ప్రాధాన్యత ఇస్తారు.

జీతం:

*ఫీల్డ్ సూపరవైజర్,స్టాటిస్టిసియన్ లుగా సెలెక్ట కాబడితే ప్రతి నెలా రూ.49000/- జీతం తో వివిధ బత్యాలు కూడా వస్తాయి.

*ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్, జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ కి సెలెక్ట్ కాబడితే రూ.19500/- తో పాటుగా వివిధ భత్యాలు లభిస్తాయి

*కంప్యూటర్ సెలెక్ట్ కాబడితే రూ.22750/- తో పాటుగా వివిధ భత్యాలు లభిస్తాయి.

ఇంటర్వ్యూ తేది,సమయం: స్క్రీనింగ్ తర్వాత అర్హులైన అభ్యర్థులకు తెలియజేయబడుతుంది.

ఇంటర్వ్యూ ప్రదేశం: RARS, లాం,గుంటూరు.

అప్లై చేయు విధానం:అభ్యర్థులు సంతకం చేసిన బయో-డేటాను సమర్పించాలి (అటాచ్ చేసిన బయో-డేటా ఫార్మాట్ ప్రకారం) పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్ల, విద్యార్హత సంబంధిత కాపీస్ ను andhrapradeshcss@gmail.com 10-05-2023 (బుధవారం) సాయంత్రం 5:00 గంటలకు లేదా అంతకు ముందు pdf ఫార్మాట్‌ ద్వారా సెండ్ చేయాలి.

👉 NOTIFICATION – CLICK HERE

అధికారిక వెబ్సైట్ – Click here

One thought on “ANGRAU NOTIFICATION | walk interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!