ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు అప్లై చేసుకొనేందుకు ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి నుండి విడుదల అయ్యింది. జిల్లా రెవిన్యూ విభాగంలో ఆఫీస్ సబార్డినెట్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ప్రాధిపాతికన రిక్రూట్మెంట్ జరుపుతారు. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు NTR జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు గారు తెలిపారు. వివిధ కేటగిరీలలో మొత్తం 8 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
జాబ్: ఆఫీస్ సబార్డినెట్
రిక్రూట్మెంట్ చేయు విధానం: ఔట్ సోర్సింగ్ ద్వారా
ముఖ్యమైన తేదీ: 06 మే 2023 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు: మొత్తం 8 పోస్లు భర్తీ చేస్తారు.
ఓసి(మహిళ) -01
ఎస్సీ ( మహిళ) -01
ఎస్సీ( జనరల్)-01
బిసి – ఏ (మహిళ) – 01
ఎస్టి (మహిళ) -01
బధిర (మహిళ)-01
ఓసి -02
పోస్ట్లు కేటగిరీ వారీగా కేటాయించారు.
విద్యార్హత: 7 వ తరగతి పాస్ అయినవారు అర్హులు.
వయస్సు: 42 సంవత్సరాల లోపు గల వయస్సు వుండాలి.
వయోపరిమితి:
ఎస్ సి /ఎస్ టి/బీసీ వారికి : 5 సంవత్సరాలు
విభిన్న ప్రతిభావంతులు వారికి :10 సంవత్సరాలు వయోపరిమితి వుంటుంది.
అప్లై చేయు విధానం: అభ్యర్థులు తమ బయోడేటా ,అర్హత కి సంబంధించిన పత్రాలు జత చేసి, మే 06 వ తేదీ సాయంత్రం లోపుగా కలెక్టర్ కార్యాలయం,బాపు మ్యూజియం ప్రక్కన్న,మహాత్మా గాంధీ రోడ్,విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా అడ్రస్ కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేరేలా దరఖాస్తులు సమర్పించాలి.
ఈ ఉద్యోగాలు అన్ని Outsourcing విధానంలో భర్తీ చేస్తున్నారు కావున ఎటువంటి పరీక్ష లేకుండా ఎంపిక చేసే అవకాశం ఉంది…
కాబట్టి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు May 6వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానం లో అనగా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లై చేయాలి..