TTD Latest Notification | SVIMS Contract Basis Jobs Recruitment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ , అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .

ఈ ఉద్యోగాలనుంటిని కాంట్రాక్ట్ బేసిస్ విధానములో భర్తీ చేసేందుకు అర్హులు అయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు .

మొత్తం పోస్టుల సంఖ్య : 145

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల సంఖ్య – 87

అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల సంఖ్య – 41

ప్రొఫెసర్ ఉద్యోగాలు సంఖ్య – 14

ఎయిమ్స్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు – క్లిక్ చేయండి

✅ ఆంధ్రప్రదేశ్ నైట్ వాచ్మెన్ పోస్టులు భర్తీ – క్లిక్ చేయండి

APPSC తాజా నోటిఫికేషన్ – క్లిక్ చేయండి

మరి కొన్ని ఉద్యోగాల వివరాలు కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి 

Note: ఈ ఉద్యోగాలతో పాటుగా మెడికల్ సూపరిండెంట్ ప్రిన్సిపల్ రిజిస్టర్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు .

ఫీజు : 500/- రూపాయలు ఫీజు చెల్లించే విధానం : ఆఫ్లైన్ / డీడీ రూపంలో

అప్లై చేయుటకు ప్రారంభ తేదీ – 15-04-2033

అప్లై చేయుటకు చివరి తేదీ – 08-05-2023

వయస్సు :ప్రొఫెసర్ ఉద్యోగాలకు 55 ఏళ్లు మించకూడదు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు 50 ఏళ్లు మించకూడదు

వయో సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. (వయో సడలింపు కు సంబంధించి మరికొన్ని వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి )

అర్హత : సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి ( అర్హతకు సంబంధించి మరికొన్ని వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి )

▶️ Download Notification – Click here

✅ మరికొన్ని ఉద్యోగాల కోసం – క్లిక్ చేయండి

✅ పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!