Headlines

APVVP Recruitment 2023 | NHM Jobs | NHM Latest jobs

ఆంధ్రప్రదేశ్ లో వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి నేషనల్ హెల్త్ మిషన్ లో పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ – చిత్తూరు జిల్లా నుండి రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా  డాక్టర్, కౌన్సిలర్/సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్, వార్డ్ బాయ్స్ అనే పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ముఖ్యమైన తేదీ:

చివరి తేదీ: 25/04/2023 లోగా ఆఫ్లైన్ దరఖాస్తు అడ్రస్ కు చేరాలి.

పోస్టుల వివరాలు:

డాక్టర్ -01                                                     

కౌన్సిలర్/సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్ -03.                 

వార్డ్ బాయ్స్ -02

విద్యార్హతలు:                                                        

డాక్టర్: ఎంబీబీఎస్ పూర్తి చేసి వుండాలి.                   

*ఏపీ మెడికల్ కౌన్సిల్ నందు వాలిడ్ రిజిస్టర్ చేసుకొని వుండాలి.                                                          కౌన్సిలర్/సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్: సోషల్ సైన్సెస్ లో డిగ్రీ ఉత్తీర్ణత, సోషల్ వర్క్ లేదా సైకాలజీ లో డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం.                                         

సంబంధింత ఫీల్డ్ లో 1-2 సంవత్సరాల పని అనుభవం వుండాలి.                                                             *ఇంగ్లీష్ మరియు స్థానిక భాష పై పట్టు వుండాలి.          .

*డిఆడిక్షన్ కౌన్సెలింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ వున్న వారికి ప్రాధాన్యత వుంటుంది.                                         *ఏపీ మెడికల్ కౌన్సిల్ నందు  వాలోడ్ రిజిస్టర్ చేసుకొని వుండాలి.                                                                వార్డ్ బాయ్స్: 8 వ తరగతి పూర్తి చేసి వుండాలి , హాస్పిటల్స్ / హెల్త్ కేర్ సెంటర్లు / డి – ఆడిక్షన్ సెంటర్లులలో పనిచేసిన అనుభవం వుండాలి.

జీతం:

డాక్టర్ – రూ 60,000/-

కౌన్సిలర్/సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్ – రూ.17500/-

వార్డ్ బాయ్స్ -13000/- జీతం ప్రతీ నెల లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు: 500 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా “medical superintendent district Hqrs, Hospital, chittoor” వారి పేరు మీదుగా పే చేయాలి.

వయస్సు:ప్రభుత్వ ఆదేశాల మేరకు వయోపరిమితి, రుల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తాయి.

అప్లై చేయు విధానం: పోస్ట్ ద్వారా లేదా పర్సనల్ గా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ సంబంధిత ఆఫీస్ కి అందచేయాలని ఆదేశించారు.25-04-2023 సాయంత్రం 05:00 గంటల లోగా “medical superintendent district Hqrs, Hospital,chittor వారి చిరునామా కి పంపాలి.

NotificationCLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!