AP DISTRICT COURT JOBS |AP HIGH COURT JOBS

అంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టులలో ఉద్యోగాలకు సంబంధించి వివిధ నోటిఫికేషన్ లు విడుదల అవుతున్నాయి.

ఇందులో భాగంగా కృష్ణా జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ, మచిలీపట్నం నుండి ఆఫీస్ సబార్డినెట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాదిపాతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పోస్టుల వివరాలు ఈ విధంగా వున్నాయి.

1.ఆఫీస్ సబ్ ఆర్డినేట్ MLCS – 01. ( ఓసి ఉమెన్ కి కేటాయించబడింది.)

2.ఆఫీస్  సబ్ ఆర్డినేట్ మీడియేషన్ సెంటర్ – 01. (VH- ఉమెన్ కి కేటాయించబడింది) మొత్తం రెండు పోస్ట్లు వున్నాయి.

జీతం: నెలకి రూ.15000/- జీతం లభిస్తుంది.

అప్లై చేయడానికి చివరి తేదీ: మే 12 2023 సాయంత్రం 5:00 గంటల లోగా అప్లికేషన్ చేరాలి.

విద్యా మరియు ఇతర అర్హతలు:

1.7 వ తరగతి పాస్ అవ్వాలి.

2. తెలుగు భాషా పరిజ్ఞానం వుండాలి.

3.ఆరోగ్యవంతులై వుండాలి

వయస్సు: 15/04/2023 నాటికి 18 సంవత్సరాలు నుండి యుండి 42 సంవత్సరాల లోపు గల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ/ ఎస్టీ / బీసీలకు: 5 సంవత్సరాలు , ఎక్స్-సర్వీస్ మెన్, దివ్యాంగులు కు 10 సంవత్సరాలు వయోపరిమితి వుంటుంది.

అప్లై చేయు విధానం:
సదరు పోస్టులకు అప్లై చేయదలచిన అభ్యర్థులు పోస్ట్ ద్వారా నోటిఫికేషన్ లో పొందుపరిచిన ప్రోఫార్మా ను అనుసరించి ” The chairperson,district legal services authority ,krishna district at machilipatnam ” వారి చిరునామా కి పంపించాలి.

ఎన్వలప్ కవర్ మీద ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో దానిని ప్రస్తావించాలి.అప్లికేషన్ చివరి తేదీ సాయంత్రం 5:00 గంటల లోపుగా చేరాలి. ఆ తర్వాత చేరిన అప్లికేషన్ లను పరిగణలోకి తీసుకోరు.

అప్లికేషన్ తో పాటుగా పంపించాల్సిన డాక్యుమెంట్లు ( అటేస్టడ్ కాపీస్)

1. అకడమిక్ & టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు

2. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్

3.ఎస్సీ/ ఎస్టీ ,బీసీ వారికి కాస్ట్ సర్టిఫికేట్

4. సంబంధిత ఇతర డాక్యుమెంట్లు

5. 30 రూపాయలు స్టాంప్ తో సెల్ఫ్ అడ్రెస్స్ కవర్, Acknowledgment తో పాటుగా

NotificationClick here

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!