12th అర్హతతో Jio లో ఉద్యోగాలు | Jio Hiring for Freshers | Jio Latest Recruitment | Latest jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ Jio నుండి Help Desk Specialist and Advisor Voice అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

ఇందులో కొన్ని పోస్టులకు 12th పాస్ అర్హత ఉంటే , ఈ ఉద్యోగాలకు మీరు అర్హులవుతారు. 20,800/- నుండి 28,300/- జీతము ఇస్తారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇.

🔥 కంపనీ పేరు : Jio 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Help Desk Specialist and Advisor Voice

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : పోస్టుల సంఖ్య తెలుపలేదు 

🔥 అర్హత : 

  • Advisor Voice – 12th పాస్ మరియు కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.
  • Help Desk Specialist  – B.E / B.Tech / BCA / B.sc IT Or Any Graduate 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు . అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 జీతము : 20,800/- నుండి 28,300/-

🔥 చివరి తేదీ : 16-06-2024

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు .

🔥 జాబ్ లొకేషన్ : Across India 

🔥 ఎంపిక విధానం: అప్లై చేసిన అభ్యర్థులను Short List చేసి ఆన్లైన్ ఇంటర్వూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి తమ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *